(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.35. అధ్యాయః 035
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మనోవాక్కాయరూపకరణైర్దుష్కర్మపరిత్పాగపూర్వకం శుభకర్మకరణస్య భగవత్ప్రసాదనహేతుత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
కిం కర్తవ్యం మనుష్యేణ లోకయాత్రాహితార్థినా।
కథం వై లోకయాత్రాం తు కింశీలశ్చ సమాచరేత్॥ 13-35-1(82216)
భీష్మ ఉవాచ। 13-35-2x(6834)
`దేవే నారాయణే భక్తిః శంకరే సాధుపూజయా।
ధ్యానేనాథ జపః కార్యః స్వధర్మైః శుచిచేతసా॥' 13-35-2(82217)
కాయేన త్రివిధం కర్మ వాచా చాపి చతుర్విధం।
మనసా త్రివిధం చైవ దశ కర్మపథాంస్త్యజేత్॥ 13-35-3(82218)
ప్రాణాతిపాతః స్తైన్యం చ పరదారాభిమర్శనం।
త్రీణి పాపాని కాయేన సర్వతః పరివర్జయేత్॥ 13-35-4(82219)
అసత్ప్రలాపం పారుష్యం పైశున్యమనృతం తథా।
చత్వారి వాచా రాజేంద్ర న జల్పేన్నానుచింతయేత్॥ 13-35-5(82220)
అనభిధ్యా పరఖేషు సర్వసత్వేషు సౌహృదం।
కర్మణాం ఫలమస్తీతి త్రివిధం మనసా చరేత్॥ 13-35-6(82221)
తస్మాద్వాక్వాయమనసా నాచరేదశుభం నరః।
శుభాన్యేవాచరఁల్లోకే భక్తో నారాయణస్య హి।
తస్యైవ తు పదం సూక్ష్మం ప్రసాదాదశ్నుయాత్పరం॥' ॥ 13-35-7(82222)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచత్రింశోఽధ్యాయః॥ 35 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-35-1 లోకయాత్రాం లోకద్వయశ్రేయఃసాధనం॥ 7-35-3 సుభం కర్మఫలం చరేదితి ధ.పాఠః॥ 7-35-4 ప్రాణాతిపాతో హింసా॥ 7-35-5 పారుష్యం నిష్ఠురభాషణం। పైశున్యం రాజద్వారాదౌ పరదోషసూచనం। అనతం మిథ్యావాదః మనసాప్యేవం వదిష్యామితి నానుచింతయేత్॥ 7-35-6 అనభిధ్యేతి శ్లోకేన పరద్రవ్యేష్వభిధ్యానం పరస్యానిష్టచింతనం వేదబాదేషు నాస్తిక్యమితి త్రీణి త్యాజ్యాని లక్షయేత్। త్యజేదిత్యుపక్రమాత్॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.